కేటిఆర్ విచారణకు లంచ్ బ్రేక్..మూడున్నర గంటలుగా కొనసాగుతున్న కేటిఆర్ ఏసీబీ విచారణ..

*కేటిఆర్ విచారణకు లంచ్ బ్రేక్..

*మూడున్నర గంటలుగా కొనసాగుతున్న కేటిఆర్ ఏసీబీ విచారణ..

ప్రస్తుతం లంచ్ బ్రేక్ ఇచ్చిన ఏసీబీ అధికారులు

లంచ్ తర్వాత మళ్ళీ తిరిగి ప్రారంభం కానున్న విచారణ

పార్ములా ఈ కార్ రేసు పై ఇప్పటి వరకు కేటిఆర్ ను 15 క్వచ్చన్స్ అడిగిన అధికారులు

ఈరోజు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం

సాయంత్రం వరకు విచారణ పూర్తి కాకపోతే కేటీఆర్ ను రేపు మళ్ళీ విచారించే అవకాశం