కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రమాదం..

కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రమాదం..
https://youtube.com/shorts/_aM8x-k_qhA?si=VP3lmLKn7W9QCA1U
ఆర్మూరు – జీవన్ రెడ్డి నామినేషన్ ర్యాలీలో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో గ్రిల్ విరిగి కింద పడబోయిన కేటీఆర్, ఎంపీ సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి..

ఆర్మూర్ రోడ్ షోలో చిన్న ఆపశృతి

రోడ్ షో సందర్భంగా వాహనానికి బ్రేక్ వేయడంతో విరిగిపోయిన రెయిలింగ్..

వాహనం పైనుంచి కిందికి జారిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్…

అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు.. BRS పార్టీ శ్రేణులు భావిస్తున్నారు..

ఈ కార్యక్రమం అనంతరం కొడంగల్ లో రోడ్ షోలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లిన కేటీఆర్..

తన ఆరోగ్య పరిస్థితి పైన ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపిన కేటీఆర్… తను బాగానే ఉన్నానని తెలిపేరు.

దీంతో వారికి గాయాలు కొంచెం ఎక్కువగా తగిలాయి. మంత్రి కేటీఆర్ ని గన్ మెన్ పట్టుకోవడంతో కాస్త ప్రమాదం తప్పింది. లేకుంటే కేటీఆర్ కూడా కిందపడి ప్రమాదం జరిగి ఉండేది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ కార్యక్రమం అనంతరం కొడంగల్ లో రోడ్ షోలో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు కేటీఆర్.తన ఆరోగ్య పరిస్థితి పైన ఎలాంటి ఆందోళన చెందవద్దని తెలిపారు కేటీఆర్..