రానున్న ఏడు నెలల్లో 1544 కోట్లతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అభివృద్ధి కై నిధుల కేటాయింపు.. మంత్రి కేటీఆర్..

నల్గొండ జిల్లా..

మునుగోడు…
మంత్రి కేటీఆర్ మాట్లాడుతు..
అయిదుగురు మంత్రులు మునుగోడు కు వచ్చి అభివృద్ధి పై సమీక్ష చేయడం అరుదైన సందర్భం..
చరిత్రలో మొట్టమొదటి సారి ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 కి 12 అసెంబ్లీ స్థానాల్లో TRS పార్టీ mla లు గెలిచారు…..మునుగోడు ఎన్నికల్లో అభివృద్ధి కి పట్టం కట్టారు ప్రజలు…
ఎన్నికల్లో చెప్పిన అన్ని హామీలను నెరవేరుస్తాం….నల్గొండ లో, సూర్యాపేటలో రెండు ప్రభుత్వ మెడికల్ కాలేజి లను ఏర్పాటు చేసాం…విద్యుత్ వెలుగులు విరజిమ్మే యాదాద్రి పవర్ ప్లాంట్ ను దామరచర్ల లో నిర్మిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్…
అత్యధికంగా వరి ధాన్యం పండిస్తున్న జిల్లా నల్గొండ జిల్లా….ముఖ్యమంత్రి చేసిన కృషి వల్ల నల్గొండ జిల్లా రైతులు పసిడి సిరులు పండించారు….
యాదాద్రి ఆలయంకి రోజుకు కోటి రూపాయల ఆదాయం వస్తున్నది… ప్రతి రోజు వేల మంది భక్తులు దర్శించుకుంటున్నారు ,అంటే ముఖ్యమంత్రి గారి సంకల్పం వల్ల ఇది సాధ్యం అయింది……TRS ని గుండెల్లో పెట్టుకొని 12 నియోజకవర్గలాల్లో గెలిపించిన జిల్లా ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుంది……
మునుగోడు లో చక్కని తీర్పు ఇచ్చారు ..
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈ 7 నెలల్లో R &B డిపార్ట్మెంట్ ద్వారా 600 కోట్లతోరోడ్లు అభివృద్ధి చేస్తాం..పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ ద్వారా 700 కోట్లు ఖర్చు పెడతాం.
మున్సిపాలిటీ లలో 334 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేస్తాం…ట్రైబల్ డిపార్ట్మెంట్ లో 100 కోట్లుతో అభివృద్ధి చేస్తాం…

టోటల్ గా,రాబోయే 7 నెలల్లో 1544 కోట్లతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో అభివృద్ధి కి ఖర్చు పెడుతున్నాం….

ఇక ప్రత్యేకంగా మునుగోడు నియోజకవర్గంలో 100 కోట్లు రహదారుల కోసం ఖర్చు..
175 కోట్లు పంచాయతీ రాజ్ శాఖ ద్వారా అభివృద్ధి…..
చండూర్ మున్సిపాలిటీ కి 30 కోట్లు, చౌటుప్పల్ లో 50 కోట్లు మంజూరు….నియోజకవర్గంలో 5 కొత్త సబ్ స్టేషన్ లు ఏర్పాటు…ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా మునుగోడు నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం……..దండు మల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ లో టాయ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నాం..10 వెల మందికి ఉపాధి లభిస్తుంది…
చండూర్ ని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేస్తాం………నారాయణ పూర్ లో గిరిజన గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తాం.. కోటితో సేవాలాల్ భవన్ నిర్మాణం చేస్తాం…
మునుగోడు నియోజకవర్గంలో 3 హ్యాండ్ లుమ్ క్లస్టర్ లను ఏర్పాటు చేస్తాం…..మునుగోడు సర్వోతోముఖాభివృద్ది కి కట్టుబడి ఉన్నాం…….ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేస్తాం… చెక్ డ్యామ్ లను కూడా నిర్మిస్తున్నాం…… మునుగోడు లో TRS ని గెలిపించిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్న.

జగదీష్ రెడ్డి..మాట్లాడుతు……….
…….
ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి పై కూలంకషంగా సమీక్ష నిర్వహించాము….MLA ల సూచనలను సలహాలను అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ప్రణాళికలు రచించించడం జరిగింది…
గ్రామాల్లో, పట్టణాల్లో వేరు వేరుగా ప్రణాళికలు రూపొందించాము…..
……..END..