బీజేపీ ప్రమాదకరమైన పార్టీ… కిషన్ రెడ్డి లాంటి సన్నాసి నోటికి వచ్చేయి అబద్ధాలు… మంత్రి కేటీఆర్..

సూర్యాపేట జిల్లా..
………..
హుజుర్నగర్ టౌన్ లో BRS బహిరంగ సభ….
… ఈ సభలో …

మంత్రి కేటీఆర్ మాట్లాడుతు..

కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చే నిధులు రాకపోతే నోరు కూడా మెదపని సన్నాసులు బీజేపీ వాళ్ళు….

భారతదేశానికి దిక్సూచిలా తెలంగాణ రాష్ట్ర పథకాలు అమలవుతున్నాయి….

30 వెల కోట్లతో దామరచర్లలో అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ను నిర్మిస్తున్నది తెలంగాణ ప్రభుత్వO..

ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా నిరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ..

తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్భం గడుపుకోవలని కుట్రలు చేస్తున్నది బీజేపీ పార్టీ……

బిజెపి పార్టీ వల్ల ఒక దళితుడిగాని, ఒక గిరిజనుడుగాని, బాగుపడ్డ దాఖలాలు లేవు..

ఇవ్వాళ ఇంటింటికి సీఎం కేసీఆర్ పథకాలు అందుతున్నాయి..

తెలంగాణా లొ పల్లె ప్రగతి ద్వారా అద్భుతంగా పల్లెలు బాగు పడ్డాయి.. భారతదేశంలోనే తెలంగాణా గ్రామ పంచాయితీ గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాయి..

ఉప ఎన్నికల తర్వాత హుజూర్నగర్ నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందింది..

ఎవరి వల్ల రాష్ట్రం ముందుకు పోతుందో ప్రజలే గమనించాలి…

టిఆర్ఎస్ , పార్టీ బి ఆర్ఎస్ గా మారింది ..దేశాన్ని బాగు చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం….

BRS పార్టీ పేదల పక్షపాతమే…..

కేవలం తెలంగాణలో మాత్రమే 80 వెల ఉద్యోగాల నోటిఫికేషన్ లు ఒక సంవత్సరంలో ఇవ్వడం జరిగింది…ఇది రికార్డ్…

మతాల మధ్య పంచాయతీ పెట్టడం బిజెపి పద్ధతి…బీజేపీ ఉచ్చులో యువత పడొద్దు… బీజేపీ ప్రమాదకరమైన పార్టీ… కిషన్ రెడ్డి లాంటి సన్నాసి నోటికి అన్ని అబద్ధాలు మాట్లాడుతాడు….నిలదీస్తే సమాధానం చెప్పడు…..బీజేపీ వల్ల కార్పొరేట్ శక్తులు బాగు పడ్డాయి.. ప్రజలు మరింత అగాధం లోకి జారీ పోయారు….. మోడీ వల్ల దేశం అప్పుల పాలైంది…… దేశం అభాసు పాలైంది……దేశానికి వేగు చుక్క మన తెలంగాణ…….

మంత్రి జగదీష్ రెడ్డి.. మాట్లాడుతు…..

తెరాస BRS గా మారింది…. ఇవ్వల ఆంధ్రా లో కెసిఅర్ గారికీ అద్భుమైన అదరణ లభిస్తుంది….. చాలా మంది ఆంధ్ర ప్రజలు కెసిఅర్ లాంటి నాయకుడు వుంటే బాగుండు ఆని కోరుకుంటున్నరు…
చెప్పిన ప్రతీ మాటను నిలబెట్టుకున్నారు సీఎం కేసీఆర్…….
వొక్క ఆంధ్ర ప్రజలే కాదు కర్ణటక, మహారాష్ర్ట, మద్య ప్రదేశ్, ఇలా అన్నీ రాష్టలల్లో BRS కు, కెసిఅర్ గారికీ అద్భుతమైన ఆధరణ లభిస్తుంది….
ప్రతీ ఇంటికీ సురక్షత జలాలు వస్తున్నది ఏ రాష్ట్రం లో అంటే అది తెలగాణా మాత్రమే…. ప్రతీ రంగం లో నంబర్ వన్ స్థానం లో వున్నది మన తెలగాణా…. ఇవన్నీ చూసీ దేశం అంతా ఆసక్తిగా చూస్తోంది…
మూడేళ్లలో కాళేశ్వరం ఎలా పూర్తి చేశారు ఆని చర్చ జరుగుతోంది…
తెలంగాణను ఎడారి చెయ్యాలిఅని బిజేపి చూస్తుంది..

మోడీ తెలంగాణా రాష్ట్రాన్ని అగం చెయ్యాలని… ఇబ్బంది పెట్టడం ధ్యేయంగా కనబడుతోంది..

డిల్లీ వాడు వచ్చి తెలంగాణను ఎడారి చెయ్యాలి అని చూస్తున్నడూ….

కానీ సీఎం కేసీఆర్ మాత్రo దేశాన్నీ అద్భుతంగా మార్చాలని చూస్తున్నారు..

తెరాస పార్టీ,, BRS పార్టీ గా మార్చడానికి దానికి కారణం ఇదే…

యువ నాయకులు కేటీఆర్ పెరు ఇవ్వాళ ప్రపంచ వ్యాప్తంగా మారుమోగుతున్నది..

కేటీఆర్ అంటే ఒక బ్రాండ్…..
…..