ఈ నెలాఖరున హైదరాబాద్ కి తిరిగిరానున్న మంత్రి కేటీఆర్..

*ఈ నెలాఖరున హైదరాబాద్ కి తిరిగిరానున్న మంత్రి కేటీఆర్.

విజయవంతంగా అమెరికా పర్యటన పూర్తి చేసుకున్న తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు.ఈ నెలాఖరున హైదరాబాద్ కి రానున్నారు.

ఈనెల 16వ తేదీ నుంచి దాదాపు పది రోజులపాటు విస్తృతంగా పదుల సంఖ్యలో వివిధ రంగాలకు చెందిన కంపెనీలతో సమావేశమై తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులను, ఉద్యోగాలను తీసుకువచ్చేందుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్.

ఈ నాలుగు రోజులు పాటు తన కుటుంబంతో సమయం గడపనున్నారు.ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ కి ఈ నెలాఖరున తిరిగి రానున్నారు.