మే లో ఎన్నికలు చేసినట్లు తప్పుడు ప్రచారం..BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్

తెలంగాణ ఎన్నికలు మేలో జరగవచ్చు అంటూ.. తెలంగాణ ఎన్నికలపైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్‌గా కొన్ని మీడియా ఛానళ్లు స్క్రోలింగ్స్ ప్రచారం చేస్తున్నాయి.

అలాంటి ప్రస్తావన ఏమాత్రం రాలేదు దయచేసి అవాస్తవాలను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి..

కొన్ని మీడియా ఛానల్లో ఎలక్షన్ అక్టోబర్ లో ఉందంటూ తాను మాట్లాడక ముందే మాట్లాడినట్లుగా ప్రచారం చేస్తున్నాయని ఇది సరైన పద్ధతి కాదని అన్నారు….. అసలు మీలో ఎలక్షన్స్ జరగవచ్చు అనే మాటని తాను వాడలేదని. కేవలం జెమిలి ఎన్నికలపై మాత్రమే ప్రస్తావించడం జరిగిందని స్పష్టత ఇచ్చారు..

దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయవద్దు… సవరించుకోగలరు… అంటూ twiter వేదికగా పోస్ట్ చేశారు…

తెలంగాణ ఎన్నికలు మేలో జరగవచ్చు అంటూ….తెలంగాణ ఎన్నికలపైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి
@KTRBRS
చేసిన కామెంట్స్ గా కొన్ని మీడియా ఛానళ్లు స్క్రోలింగ్స్ ప్రచారం చేస్తున్నాయి… అలాంటి ప్రస్తావన ఏమాత్రం రాలేదు దయచేసి అవాస్తవాలను ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి.