కూకట్ పల్లి హై టెక్ పేకాట రాకెట్ పట్టివేత…

కూకట్ పల్లి హై టెక్ పేకాట రాకెట్ పట్టివేత.
ఒక అపార్ట్మెంట్ లో హై టెక్ పేకాట. హై టెక్ నిర్వహిస్తున్న నిత్యపు మురళి పట్టివేత.

నిత్యపు మురళి తో పాటు 13 మందిని అరెస్ట్ చేసిన ఎస్వోటీ పోలీసులు.

ప్రతినెలా లక్షన్నర రూపాయలకు అపార్ట్మెంట్ లో ఫ్లాట్ రెంట్ కు తీసుకున్న,,సంపన్నులు నివసించే అపార్ట్మెంట్లో స్వేచ్ఛగా పేకాట నిర్వహిస్తు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే వారిని వాట్సాప్ ద్వారా చాటింగ్ చేసి ఆఫీస్ కి రప్పించి జూదం.ప్రతిరోజు లక్షల్లో పేకాట నిర్వహిస్తున్న నిత్యపు మురళి. గత కొన్నాళ్ల నుంచి అపార్ట్మెంట్ లో హైటెక్ పేకాట