కులభూషణ్ జాదవ్ కేసు..భారత్కు పాక్ కోర్టు గడువు.

కులభూషణ్ జాదవ్ మరణ శిక్ష వ్యవహారంలో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇస్లామాబాద్‌ హైకోర్టు, భారత్‌కు వ్యవహారంలో జాదవ్ పై పాక్ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షను సమీక్షించేందుకు.. ఆయన తరఫున న్యాయవాదిని నియమించాలని పేర్కొంది…
పాక్‌లో బంధీగా ఉన్న కులభూషణ్‌ జాదవ్‌ మరణ శిక్ష వ్యవహారంలో ఏప్రిల్‌ 13 లోగా జాదవ్‌ తరపున వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని నియమించాలని, సదరున్యాయవాది వాదనలకు హాజరు కావాల్సి ఉంటుందని ఇస్లామాబాద్‌ హైకోర్టు, భారత్‌కు స్పష్టం చేసింది..అంతర్జాతీయ న్యాయస్థానం జోక్యంతో కులభూషణ్ జాదవ్ తన మరణశిక్షకు వ్యతిరేకంగా అభ్యర్థన పిటిషన్‌ దాఖలు చేసిన అవకాశం దొరికిన విషయం తెలిసిందే. తదనంతరం జాదవ్‌ తరపున వాదనలు వినిపించాల్సిన న్యాయవాది విషయంపై ప్రతిష్టంభన ఏర్పడింది. జాదవ్‌ తరపున వాదనలు వినిపించే న్యాయవాది అంశంపై పాక్‌ నాటకాలు ఆడుతున్న రు….