లంబాడీలపై కుట్ర జరుగుతోంది,,సేవాలాల్ సేన వ్యవస్థాపకులు భూక్యా సంజు నాయక్..

లంబాడీలపై కుట్ర జరుగుతోంది,, *సూర్యాపేట జిల్లా…*

హుజూర్ నగర్ లొ లంబాడి ఆత్మ గౌరవ సభ భారీగా పాల్గొన లంబాడీలు,,

కాంగ్రెస్ పార్టీ సోయం బాబురావు,, తెల్లగం వెంకటరావు కి వ్యతిరేకంగా నినాదాలు….

ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తీసివేయిలి అని కోర్ట్ లో వేసినందుకు ఆగ్రహం వ్యక్తం..

ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాష్ట్ర సేవాలాల్ సేన వ్యవస్థాపకులు భూక్యా సంజు నాయక్…….

*సేవాలాల్ సేన వ్యవస్థాపకులు భూక్యా సంజు నాయక్. మాట్లాడుతూ……*

కాంగ్రెస్ పార్టీ లంబాడీలపై వారి వైఖరి తెలపాలి…..

అన్నదమ్ములు కలిసి ఉండాల్సిన వారి మధ్య రాజకీయ స్వలాభం కోసం చిచ్చులు పెడుతున్నారు…

లంబాడీలు ఎస్టీల కాదా, తేల్చి చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపైనే ఉంది..

ఎంతోమంది లంబాడీలు ఓట్లు వేస్తే గెలిచి గద్దెనెక్కిన నాయకులు, అమాయక లంబాడీలపై విషం చిమ్ముతున్నారు..

ఇప్పుడిప్పుడే గ్రామపంచాయతీలుగా ఏర్పడి తండాలు అభివృద్ధి చెందుతుంటే లంబాడీలపై, కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోర్టుకెళ్లడం ఎంతవరకు సమన్వయసమో వారికే తెలియాలి…

కోర్టుకెక్కిన కాంగ్రెస్ పార్టీ నాయకులను పిలిచి సీఎం రేవంత్ రెడ్డి మందలించి కేసును ఉపసంహరించుకునేలా చేయాలని అన్నారు…

లంబాడా జాతి ప్రమాదంలో పడుతోందని ప్రతి ఒక్క లంబాడ బిడ్డ ఇది గుర్తుపెట్టుకోవాలని తెలిపారు..

హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉన్న స్థానిక మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కూడా దీనిపై దృష్టి పెట్టి లంబాడి బిడ్డలకు న్యాయం జరిగేలా చూడాలని లేకపోతే ఎస్ టి ఓట్లు దూరం చేసుకున్న వారే అవుతారని తెలిపారు..
లంబాడి ఎస్టీ జాబితా కేసు పై తేల్చకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీపై గిరిజనులు తిరగబడే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి జగన్ నాయక్, లంబాడి నాయకులు నగేష్ రాథోడ్,. కృష్ణ నాయక్, హనుమ నాయక్, వెంకటేశ్వర్లు, అశోక్ నాయక్, వాసు, కృష్ణ, చంద్రమౌళి,