మందు బాబులకు షాక్…తెలంగాణ లో లిక్కర్ రేట్లు పెంచేందుకు రంగం సిద్ధం..!!!

*మందు బాబులకు షాక్*

తెలంగాణ లో లిక్కర్ రేట్లు పెంచేందుకు సర్కార్ సిద్దమైంది.

తెలంగాణ సర్కార్ లో దసరా సందర్బంగా మందు రేట్లు పెంచాలని భావిస్తోంది.

ఓ వైపు రాష్ట్రం లో స్టాక్ కొరత, మరోవైపు పండగ డిమాండ్ ని బట్టి రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకోనుంది.

లిక్కర్ డిమాండ్ ని బట్టి 10 నుంచి 30 శాతం ధరలు పెరిగే అవకాశం ఉంది.