మద్యం మత్తులో యువకుడి వీరంగం..

మద్యం మత్తులో వీరంగం..

*సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రం లో కానిస్టేబుల్ గల్లా పట్టిన యువకుడు..

*మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు.. తాగి వచ్చే పోయే వెహికల్ అని అడ్డగిస్తూ రణరంగం సృటిచారు..రోడ్డు మీద వెళ్తున్న వెహికల్స్ ఆపి కారు అద్దాలు పగల గోట్టిన యువకుడు..దీంతో కారు లో ఉన్న లేడీస్ ని భయభ్రాంతులను గురి చేసిన యువకుడు.. యువకుడిని పట్టుకోవడానికి వచ్చిన మఠంపల్లి కానిస్టేబుల్ గల్లా పట్టుకుని అసభ్య పదజాలాలతో నోటికి వచ్చినట్లు తిడుతూ గల్లా పట్టుకుని గుంజటంతో చూసే వారంతా కూడా ఆశ్చర్యపోయారు.. పోలీస్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ ని గల్లాపడుతూ లగి పక్కకు వేయడం జరిగింది.. తాగుబోతు వీరంగాన్ని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిన పలువురు ప్రయాణికులు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు పోలీసులు..