ఎంత మద్యం తాగినా లివర్ చెడిపోదా.. అక్కడ దేశం వారు వాడేది ఇదే..!!

ఇటీవల కాలంలో మద్యం తాగే వారి సంఖ్య ఎక్కువైంది.. వయసుతో సంబంధం లేకుండా మద్యానికి ఎక్కువ శాతం బానిసలు అవుతున్నారు.. అయితే దీంతో కొంత ఆరోగ్యం కూడా ఇబ్బందులు అవుతున్నట్టుగా అందరికీ తెలిసిన విషయ.. అయితే ఇప్పుడు అటువంటిదేమీ ఉండదు అంటున్నారు అదేదో మీరే చూడండి.. మద్యం సేవించడం ఆరోగ్యానికి ఎంత హానికరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్కహాల్ మానసిక, శారీరిక విషయాలకి సంబంధించి కూడా చాలావరకు ప్రభావితం చూపిస్తుంది.ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మొదటగా కాలేయం దెబ్బతింటుందన్న విషయం అందరికీ తెలిసిందే. చాలామందికి ఈ విషయం తెలిసిన కానీ.. మద్యాన్ని తాగడం మాత్రం మానరు. అయితే ఇప్పుడు మద్యపానం విషయంలో ప్రజల తమ ఆరోగ్యంపై మద్యపాన ప్రభావాలను తగ్గించడానికి అనేక మార్గాలను వెతుకుతున్నారు. ఇందుకు సంబంధించి తాజాగా ఇంగ్లాండ్ లో ఓ టాబ్లెట్ చర్చనీయాంశంగా మారింది. ఆ దేశ ప్రజలు మద్యపానం సేవించే సమయంలో ఓ టాబ్లెట్ వేసుకొని మరి తాగుతున్నారు. అయితే ఈ టాబ్లెట్ ఎంత ఆరోగ్యానికి మంచిదో.. అంతే ప్రమాదం అని కూడా తెలుపుతున్నారు…ఇక ఈ టాబ్లెట్ పేరు మైర్కల్. ఇక ఈ టాబ్లెట్ ని మద్యపానం చేసే ముందు తీసుకుంటే కేవలం గంట సమయంలోనే తాము తీసుకున్న ఆల్కహాల్ ను 70% వరకు శరీరం నుంచి తొలగించిస్తుందట. అంతే కాదండి.. ముఖ్యంగా ఆల్కహాల్ కాలేయానికి చేరకుండా నిరోధిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.