మూడేళ్ళుగా కాళేశ్వరం జలాలతో సూర్యపేట జిల్లా పచ్చగా సస్యశ్యామలం అయింది…రైతుల సంతోషం ఈ జాతరలో కనిపిస్తున్నది….. మంత్రి జగదీష్ రెడ్డి.

సూర్యపేట.. జిల్లా…

పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర లో
పాల్గొని , స్వామిని దర్శించుకొని ,మొక్కులు చెల్లించి, ప్రత్యేక పూజలు నిర్వహించిన…

మంత్రులు..

జగదీష్ రెడ్డి….

తలసాని శ్రీనివాస్ యాదవ్….

హాజరైన
ఎంపీ లింగయ్య యాదవ్..
MLA లు, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు….
:::
ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన మంత్రులు…
…….

మంత్రి జగదీష్ రెడ్డి….

పాయింట్స్…………

మూడేళ్ళుగా కాళేశ్వరం జలాలతో సూర్యపేట జిల్లా పచ్చగా సస్యశ్యామలం అయింది…రైతుల సంతోషం ఈ జాతరలో కనిపిస్తున్నది…..

యాదవ సోదరులపై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎనలేని ప్రేమ, అభిమానం ఉన్నాయి….ఈ జాతరకు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి అభివృద్ధి చేశారు…..

పెద్దగట్టు జాతరకు వివిద రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు…..

సీఎం కేసీఆర్ ఆదేశాలతో జాతరలో సకల సదుపాయాలను కల్పించాము…

24 గంటల నిరంతర తాగు నీరు, విద్యుత్ ను ఏర్పాటు చేసాం…

గుట్ట చుట్టుపక్కల 50 ఎకరాల్లో భక్తులు పార్కింగ్ కి, వంటలు చేసుకోవడానికి అభివృద్ధి చేసాము…

బాత్ రూమ్ లను మొబైల్ టాయిలెట్స్ లను ఏర్పాటు చేసాం……

సీసీ కెమెరాలతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసాము…

శానిటేషన్ పనులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ 24 గంటలు షిఫ్ట్ ల వారిగా జాతర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్నాం…….
::::::
:::::::
మంత్రి.. తలసాని శ్రీనివాస్ యాదవ్ పాయింట్స్…….

జాతర వైభవం గా సాగుతున్నది…

సీఎం కేసీఆర్ పెద్దగట్టు ను చాలా అభివృద్ధి చేశారు….

స్వ రాష్ట్రంలో జాతర కన్నుపండుగగా ఘనంగా సాగుతున్నది……

కాళేశ్వరం జలాలను పెద్దగట్టుకు తెప్పించిన మంత్రి జగదీష్ రెడ్డి యాదవులు రుణపడి వుంటారు…..నిను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను….. పెద్ద పెద్ద ట్యాంక్ లను నిర్మించి తాగు నీటి సమస్య అనేది లేకుండా చేశారు….

మంత్రి జగదీష్ రెడ్డి అహర్నిశలు కృషి చేసి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు…

యాదవులు ఇలావేల్పు లింగమంతుల స్వామి రాష్ట్రన్నీ మరింత సుభిక్షంగా చేయాలని కోరుకున్నాను….

తెలంగాణ దేవాలయాలకు సీఎం కేసీఆర్ పునర్ వైభవం తీసుకొచ్చారు…

యాదాద్రి ఆలయం తెలంగాణ కు మణిహారం లా అభివృద్ధి చెందింది…….
::::::
::::::