లైవ్ డిబేట్ లో చితక బాదుకున్న వైసీపీ, జనసేన అనలిస్టులు..!

లైవ్డి బేట్ లో చితక బాదుకున్న వైసీపీ, జనసేన అనలిస్టులు…లం. కొడకా అంటూ బూతులు..లైవ్ వీడియో మీ కోసం..లైవ్ టెలివిజన్ చర్చ సందర్భంగా జరిగిన తీవ్ర వాగ్వాదం జనసేన పార్టీ మద్దతుదారు విష్ణు నాగిరెడ్డి , వైసీపీ విశ్లేషకుడు చింతా రాజశేఖర్ మధ్య భౌతిక దాడికి దారితీసింది..ఇద్దరు పార్టిసిపెంట్‌లు లైవ్ డిబేట్ లో ఒకరినొకరు కొట్టుకోవడం చూసిన షాకింగ్ సంఘటన అప్పటి నుండి వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోలో, యాంకర్ అతిథులు ఇద్దరూ ఒకరికొకరు కొట్టుకోవద్దని అభ్యర్థించడాన్ని చూడవచ్చు..