వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చెయ్యను..సోనియా గాంధీ..

లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైనట్టేనని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సోనియా ఇక్కడి నుంచి పోటీ చేయాలంటూ తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చేసిన తీర్మానాని కి కాంగ్రెస్‌ పెద్దలంతా సానుకూలంగానే స్పందించారు…

రాజ్యసభ ఎన్నికలకు రాజస్థాన్ నుండి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన విషయం తెలిసిందే. తర్వాత సోనియా గాంధీ రాయ్ బరేలీ ప్రజలకు సందేశం ఇస్తూ పెద్ద ప్రకటన చేశారు…వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని సోనియా గాంధీ నిర్ణయించుకున్నారు. ఆరోగ్యం, వయసు పెరగడమే ఇందుకు కారణమని ఆమె పేర్కొన్నారు..