లోక్ సభ ఎన్నికలకు మరో 5 అభ్యర్థులను ప్రకటించిన AICC ..

తెలంగాణాలోని ఐదు స్థానాలకు అభ్యర్ధుల జాబితా...

BIG BREAKING——–

లోక్ సభ ఎన్నికలకు మరో 5 అభ్యర్థులను ప్రకటించిన AICC .

రాజకీయ వర్గాలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల కీలక లిస్ట్ వచ్చేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను ఇవాళ విడుదల చేసింది. గురువారం(మార్చి 21) దేశవ్యాప్తంగా మొత్తం 57 మందితో కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేయగా.. తెలంగాణలోని మరో 5 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది..

పెద్దపల్లి – గడ్డం వంశీ
మల్కాజ్ గిరి – సునీత మహేందర్ రెడ్డి
సికింద్రాబాద్ – దానం నాగేందర్
చేవెళ్ల – రంజిత్ రెడ్డి
నాగర్ కర్నూల్ – మల్లు రవి