రెచ్చిపోయిన ప్రేమ జంట. బరితెగింపు చేష్టలు..

విశాఖ.

రెచ్చిపోయిన ప్రేమ జంట. బరితెగింపు చేష్టలు..

ప్రజలు చూస్తారన్న సోయ కూడా కనీసం లేదు.. ఇలాంటి ఘటనను చూస్తే కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి అని ఆలోచన లేదు… చూసే ప్రతి ఒక్కరికి సిగ్గు అనిపించే ఘటన విశాఖపట్నం గాజువాక స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ రోడ్లో ఓ ప్రేమ జంట నడిరోడ్డుపై ఇలా బరితెగించారు…

పట్టపగలు పబ్లిక్ లో తమ వికృత చేష్టలతో రెచ్చిపోయారు.

వారి వెనుక ఓ ఫామిలీ కారులో వెళ్తూ ఇదేం పని మీకు బుద్ది ఉందా అని అడిగిన ఏమాత్రం వినిపించుకోకుండా బరితెగించారు.

తలపై హెల్మెట్ లేదు.

అందరూ చూస్తున్నారున్నారన్న భయం లేదు.

అంతకు మించి కాలేజ్ యూనిఫామ్ లో ఉన్న అమ్మాయి కౌగిలించుకుని పట్టికునే సరికి మనోడి రైడ్ మేఘాల లో తేలిపొమ్మన్నది అన్న డూయేట్ ఏసుకుని యమ స్పీడ్ గా పోతున్నాడు…..!!

మరి ఇటువంటి వ్యవహారాలు అధికారుల దృష్టిలోకి వెళ్తున్నాయా…!!

*లేక అధికారులు చూసి కూడా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారా…!!!
అని సోషల్ మీడియాలో చర్చ.

మరి ఇటువంటి వ్యవహారాలపై అధికారులు దృష్టి పెడితే ప్రజలకు ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఎంతో ప్రయోజనం కలుగుతుందని నగర ప్రజలు కోరుతున్నారు….!!