మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో పేలుడు..!!!

మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో వద్ద పేలుడు సంభవించింది. సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీఎస్‌ వద్ద ఉన్న సీజ్‌ సిలిండర్లపై బాణాసంచా నుంచి నిప్పురవ్వలు వచ్చి పడ్డాయి. దీంతో ఒక్కసారిగా సిలిండర్లు పేలాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు..దీంతో ఒక్కసారిగా సిలిండర్లు పేలాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు..