మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణాలు..

మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణాలు

*హైదరాబాద్‌.. మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో కొత్త కోణాలు

నిందితుడు వెంకట్‌ అక్రమాలపై నార్కోటిక్ పోలీసుల ఆరా..

నిందితుడు వెంకట్‌పై తెలుగు రాష్ట్రాల్లో 25కు పైగా కేసులు

ఐఆర్ఎస్ అధికారి పేరుతో పలుచోట్ల వెంకట్ మోసాలు

నిర్మాతలు సి.కల్యాణ్‌, రమేశ్‌ నుంచి రూ.30 లక్షలకుపైగా వసూలు

పెళ్లి పేరుతో అధికారిని సైతం మోసం చేసినట్లు గుర్తింపు

సినిమాలో అవకాశాల పేరుతో అమ్మాయిలకు వల వేసినట్లు గుర్తింపు

ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి వ్యభిచారం

ఎన్‌ఆర్‌ఐను అంటూ పెళ్లి పేరుతో విదేశీ యువతలను మోసం చేసిన వెంకట్

హైదరాబాద్‌లో డ్రగ్స్‌ పార్టీలు నిర్వహిస్తున్న వెంకట్

సినీ, రాజకీయ నేతలను పార్టీలకు పిలిచి బురిడీ కొట్టించినట్లు గుర్తింపు..

వెంకట్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో ఉన్నవారిని ప్రశ్నించే యోచనలో పోలీసులు…