మధ్య ప్రదేశ్ దారుణం తన 5 నెలల పాప కోసం పాలు కావాలని అడిగితే కొట్టారు..

5 నెలల పాప కోసం పాలు కావాలని అడిగితే దారుణంగా కొట్టారు..
రోజురోజుకీ మానవత్వం మంట కలిసిపోతుంది.. ఓ తల్లి తన చిన్నారి కోసం పాలు తేవడానికి వెళ్లగా కొందరు మహిళ అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది ఈ ఘటన..
మధ్య ప్రదేశ్ – సాగర్ నగరంలో ఓ మతి స్థిమితం లేని యువతి బస్టాండ్ వద్ద ఉన్న ఓ హోటల్ వారిని తన 5 నెలల పాప కోసం పాలు కావాలని అడగగా ఆమెని లాగి పడేసి దారుణంగా కొట్టారు. వీడియో వైరల్ కావడంతో 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు…