మహంకాళి గూడెం వద్ద కృష్ణానదిలో ఇద్దరు గల్లంతు….

మహంకాళి గూడెం వద్ద కృష్ణానదిలో ఇద్దరు గల్లంతు….

సూర్యాపేట జిల్లా….

పాలకవీడు మండలం జాన్ పహాడ్ దర్గా దర్శనానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా వాసులు మహంకాళి గూడెం పుష్కర్ ఘాటు వద్ద స్థానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు అయినట్లు తెలుస్తోంది.. మరపొడవల సహాయంతో గజ ఈతగాలు గాలింపు చర్యలు చేపట్టిన పోలీస్ అధికారులు…..