మహారాష్ట్రలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ.. ఎన్ కౌంటర్ లో 26 మంది మావోయిస్టులు మృతి…

మహారాష్ట్రలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ….

గడ్చిరోలీలో భారీ ఎన్ కౌంటర్

ఎన్ కౌంటర్లో భారీగా మరణించిన మావోయిస్టులు

ఎన్ కౌంటర్ లో 26 మంది మావోయిస్టులు మృతి.

ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలు

ధ్రువీకరించిన గడ్చిరోలి ఎస్పీ అంకిత్ గోయల్

ధనిరా తాలూకా గ్యారబట్టి అడవి ప్రాంతంలో ఎన్ కౌంటర్..కొత్గుల్-గ్యారబట్టి ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులకు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో మొదట మావోయిస్టులే తమపై కాల్పులకు పాల్పడ్డారని… దాంతో తాము ఎదురుకాల్పులకు దిగాల్సి వచ్చిందని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది…

Breaking is coming that 26 mavoists died in GADCHIROLI EOF.
3 JAWANS INJURED