మహేశ్వరంలో కాంగ్రెస్ అధిష్టానం కొత్త వ్యూహం…!మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై పోటికి కిచ్చన లాక్ష్మా రెడ్డి..!
మహేశ్వరం నియోజకవర్గంపై ఢిల్లీ కాంగ్రెస్‌లో చర్చ..
మహేశ్వరంలో కాంగ్రెస్ అధిష్టానం కొత్త వ్యూహం. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పోరాటానికి ప్రస్తుతం స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సరిపోరని భావిస్తున్న అధిష్టానం…
హైదరాబాద్ పరిసరాలలో మొత్తం టిఆర్‌ఎస్ హవా కొనసాగగా మహేశ్వరంలో మాత్రం కాంగ్రెస్ ఐ పక్ష అభ్యర్ధిగా సబితా ఇంద్రారెడ్డి గెలుపొందారు.ఆమె తన సమీప టిఆర్‌ఎస్ ప్రత్యర్ధి తీగల కృష్ణారెడ్డిపై 9227 ఓట్ల మెజార్టీతో గెలిచారు. సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పక్షాన గెలిచినా, ఆ తర్వాత కాలంలో ఆమె టిఆర్‌ఎస్ లో చేరిపోవడం విశేషం.తదుపరి కెసిఆర్ మంత్రివర్గంలో సభ్యురాలు కూడా అయ్యారు. తన కుమారుడు కార్తిక్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేశారు ఆని ఆవేదనతో పార్టి మారడం జరిగింది…
ప్రస్తుతం మహ నియోజకవర్గంలో ఎవరూ లేరు అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లుగా సమాచారం..
బయట నుంచి ఒక పెద్ద నాయకుడు (కిచ్చన లాక్ష్మా రెడ్డి)నితీసుకురావాలని ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఆ నాయకుని ఒప్పించే పనిలో ఉన్న కాంగ్రెస్ అధిష్టానం. ఈరోజు స్పష్టత వచ్చి అవకాశం.