రోహిత్ శర్మతో పాటు భారత బౌలర్లను తక్కువ చేస్తూ తీవ్ర విమర్శలు…భారత బౌలర్ మహ్మద్ షమీ ఘాటు కౌంటర్..!!.
టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా, ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్ ఓడి ఇంటిదారి పట్టింది… టీమిండియా ఓటమితో పిచ్చి కూతులెన్నో కూసిన పాక్ మాజీలు, ఫైనల్ మ్యాచ్ ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు…పాక్ వర్సెస్ ఇంగ్లాండ్… రెండు టీమ్స్ వరల్డ్ టీ20లో ది బెస్ట్ టీమ్స్ అంటారా? లేక అదృష్టంతో ఫైనల్‌కి వచ్చాయంటారా?’ అంటూ టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు. దీనికి హర్భజన్ సింగ్ స్పందించాడు.టీ20 వరల్డ్ కప్ 2022 సెమీ ఫైనల్‌లో టీమిండియా ఓటమితో ఐపీఎల్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. రోహిత్ శర్మతో పాటు భారత బౌలర్లను తక్కువ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు పాక్ మాజీ క్రికెటర్లు. ఫైనల్‌లో పాక్ ఓటమితో వీళ్లంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు..
టీ20 వరల్డ్ కప్ 2022 సెమీ ఫైనల్‌లో టీమిండియా ఓటమితో ఐపీఎల్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. రోహిత్ శర్మతో పాటు భారత బౌలర్లను తక్కువ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు పాక్ మాజీ క్రికెటర్లు. ఫైనల్‌లో పాక్ ఓటమితో వీళ్లంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు…
ఫైనల్ మ్యాచ్‌లో పాక్ 5 వికెట్ల తేడాతో ఓడిన తర్వాత ‘గుండె బద్ధలైంది’ అన్నట్టుగా ఎమోజీని ట్వీట్ చేశాడు పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్. దీనికి భారత బౌలర్ మహ్మద్ షమీ ఘాటుగా స్పందించాడు. ‘సారీ బ్రదర్… దీన్నే కర్మ ’ అంటారు అంటూ అక్తర్‌కి రిప్లై ఇచ్చాడు షమీ…