మలేషియాలో హల్చల్ చేస్తున్న సమంత..!.

తన అందాలతో మాయ చేస్తోంది. (Instagram)
ప్రస్తుతం మలేషియా టూర్‌లో ఉన్న సమంత వీధుల్లో చక్కర్లు కొడుతోంది. అలాగే ఓ వేడుకలో ఫొటోగ్రాఫర్లకు ఇలా అభివాదం చేస్తూ కనిపించింది. ఈ ఫొటోలో సమంత సైడ్ నుంచి ఎంతో హాట్‌గా కనిపించింది. (Instagram) లో పోస్ట్ చేసింది..

ఇదిలా ఉంటే సోషల్‌ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే సమంత ఏదైనా పోస్ట్ చేసిందంటే చాలు అది కచ్చితంగా వైరల్‌ అవ్వాల్సిందే. ..