హోలీ వేడుకల్లో మంచు లక్ష్మి.. దారుణమైన కామెంట్స్ పెడుతున్న నేటిజెన్లు..

భర్త, పిల్లల్ని పక్కన పెట్టి ఆ యువకుడితో హోలీ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్న మంచు లక్ష్మి.. వైరల్ గా మారిన ఫొటోస్..!

.మోహన్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది మంచు లక్ష్మి. నిత్యం తన అందచందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూ కుర్రాళ్ళకి హీట్ ఎక్కిస్తుంది. ఇక కొంతకాలం పాటు టాలీవుడ్ లో కొనసాగిన ఈ ముద్దుగుమ్మ అనంతరం ఇంగ్లీష్ సినిమాలలో నటించింది. ఇక అక్కడి నుంచి మళ్లీ తెలుగు ఇండస్ట్రీకి తిరిగి వచ్చేసింది. ఎందుకు అని అడిగితే దానికి మాత్రం సమాధానం చెప్పలేదు.నిజానికి మంచు లక్ష్మి కనుక అక్కడ ఇంగ్లీష్ సినిమాలలో నటిస్తూ తన కెరీర్ను ముందుకు సాగించి ఉంటే ప్రస్తుత కాలంలో అక్కడ స్టార్ హీరోయిన్గా ఎదిగేది. కానీ ఆ పని చేయకుండా ఒక రాంగ్ డెసిషన్ తీసుకుని ఇండియాకి వచ్చేసింది. ప్రస్తుతం ఎటువంటి సినిమాల్లో నటించడం లేదు. కానీ తన ఫ్యాన్స్ కోసం నిత్యం సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ రకరకాల ఫోటోషూట్స్ చేస్తుంది. ఈమె ఆరబోసే అందాల ముందు మరే స్టార్ హీరోయిన్ కూడా సరిపోదు అని చెప్పుకోవచ్చు. రెండు రోజులకు ఒకసారి ఏదో ఒక ఫోటోషూట్ అరేంజ్ చేస్తూ తన గ్లామర్ డోస్ ను మరింత పెంచుతుంది..హోలీ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ తన కుటుంబంతో హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటుందని ప్రతి ఒక్కరు ఆశించారు. కానీ వాళ్ళందరికీ పెద్ద షాక్ ఇచ్చింది మంచు లక్ష్మి. తన కుటుంబాన్ని పక్కనపెట్టి ఇతర దేశాల్లో ఒక యువకుడితో తన హోలీ సెలబ్రేషన్స్ ను నిర్వహించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సైతం తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో అప్లోడ్ చేసింది. ఇక ఇవి చూసిన వారంతా ఆ యువకుడి బ్యాక్ గ్రౌండ్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. తన భర్తని కూడా పక్కనే పెట్టి ఆ యువకుడితో అంతలా హోలీ సెలబ్రేషన్స్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి అంటూ మండిపడుతున్నారు కూడా…

అయితే ఈ ఫోటోలకి నెట్లో ప్రతి ఒక్కరు స్పందిస్తూ దరిద్రమైన కామెంట్స్ పెడుతున్నారు ఇవేవీ ఆమె పట్టించుకోకపోవడం కూడా అందరికీ తెలిసిన విషయమే..