పెళ్ళికి ముందు మంగళ స్థానాలు ఇలా కూడా చేస్తారా..!

ఈరోజుల్లో పెళ్ళికి ముందు పెళ్ళికొడుకుని చేసే కార్యక్రమంలో భాగంగా మంగళ స్థానాలు చేయిస్తున్నారు వధువు, వరులకు ఆ కార్యక్రమంలో రాతి బిందెల్లో గులాబీ రేకులు వేసి ఆ నీటిని వధూవరులపై పోసి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.

పూర్తి వీడియో చూడాలంటే ఈ క్రింద లింక్ ని ఓకే చేయండి..
https://youtube.com/shorts/oxci9qN-6aI?si=9hNLXdYC6QXoZ1Z6

కానీ ఇక్కడ మాత్రం వరుణ్ కి వెరైటీగా కళ్ళు, బీరు ,మందుతో మంగళస్థానం చేయించి వెరైటీగా మంగళ స్థానం కార్యక్రమాన్ని నిర్వహించారు పెళ్ళికొడుకు మిత్రులు
ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇంద్రపాలనగరం గ్రామంలో జరిగింది..
ఇంద్రపాల నగరము గ్రామానికి చెందిన నరేష్ పెళ్లి వేడుకల్లో మంగళస్థానం కార్యక్రమాన్ని ఈ విధంగా ఏర్పాటు చేశారు నరేష్ మిత్రులు ఇలా వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆనందించారు పెళ్ళికొడుకు మిత్రులు మరియు బంధువులు మంగళ స్నానానికి ఏర్పాటు చేసిన గులాబీ పూలు, డెకరేషన్, ఫ్లవర్స్ తో అదిరిపోయేలా ఏర్పాట్లు చేశారు కుటుంబ సభ్యులు..

మంగళ స్థానానికి మంచి నీటిలో గులాబీ రెక్కలు కలిపి చల్లుతారు, కానీ వరుడి మిత్రులు అక్కడికి చేరుకొని కల్లుకుండా, బీరు బాటిళ్లు, బ్లెండర్స్ ప్రైడ్ మందు బాటిల్స్ తో వినూత్నంగా వరుడి పై పోసి నానా హంగామా చేశారు….

ఈ తతంగం చేస్తున్న వరుడి మిత్రులను చూసి కుటుంబ సభ్యులు కూడా ఎంజాయ్ చేశారు…