కసిరెడ్డి నారాయణ రెడ్డి దగ్గర 6 కోట్లు, గాలి అనిల్ కుమార్ దగ్గర రేవంత్ రెడ్డి 12 కోట్ల రూపాయలు తీసుకున్నాడు.రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి…
కసిరెడ్డి నారాయణ రెడ్డి దగ్గర 6 కోట్లు, గాలి అనిల్ కుమార్ దగ్గర రేవంత్ రెడ్డి 12 కోట్ల రూపాయలు తీసుకున్నాడు..
రేవంత్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి. ఇటీవల మహేశ్వరం టికెట్ కోసం చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి దగ్గర 10 కోట్లు, 5 ఎకరాల భూమి తీసుకున్నాడని ఆరోపణలు చేయగా కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు.
నేను చేసిన ఆరోపణలు తప్పు అని నిరూపించాలంటే భాగ్యలక్ష్మి గుడి దగ్గర ప్రమాణం చేయాలని సవాల్ విసిరిన కొత్త మనోహర్ రెడ్డి.
నేను సీఎం అవుతా నీకు రెవెన్యూ మంత్రి ఇస్తా అని గాలి అనిల్ కుమార్ దగ్గర 12 కోట్లు తీసుకున్నాడు.
రేవంత్ ఇలా చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఆ చిట్టా అంతా ఈడీకి, సీబీఐకి ఇచ్చి కంప్లైంట్ చేస్తా.
రేవంత్ ఏమీ సొక్కమైన వ్యక్తి కాదు గతంలో ఓటుకు నోటు కేసులో 50 లక్షలు ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తివి నువ్వు.. నీకు ఇది కొత్తేం కాదు.
డబ్బులు ఇచ్చిన వాళ్ళకే సర్వేలో చూపిస్తూ నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను మోసం చేస్తున్నాడు – కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి.