ద్రృష్పాచారాలు #BRS పార్టీ స్వాస్తి పలకాలి..మంత్రి భట్టి విక్రమాక్ర..

Update:- Deputy CM Batti Vikramarka Mallu

ఈ రోజు యాదాద్రి బ్రహోత్సవాలల్లో భాగంగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ కుటుంబం తో విచ్చేసిన సందర్బంగ ఆ దంపతులకు ప్రధాన స్ధానం కల్పించవలసిన అవసరం ఏంతైనా ఉంది ఇక్కడ దంపతులకు ఆశిర్వచనం అందించడం ప్రోటోకాల్ కు సంబధం ఏంటి అని ఆయన ప్రశ్నించారు..

ఇక నేను నేను క్రింద కూర్చునాను ఇది ధళితులకు ఆవమానం అంటు BRS పార్టి ట్రోల్స్ చేస్తుంది ఇందులో నిజం లేదు అక్కడ జరిగిన సంగటన వేరు ట్రోల్స్ చేస్తున్న సంఘటన వేరు కాంగ్రేస్ అంటేనే సమానత్వం అని భట్టి విక్రమాక్ర గుర్తు చేసారు..!

మేము అంతా అన్న తమ్ముళ్లం మా మధ్య కులాలు,మతాలు అనే ఆలోచనలు లేవు మాది అంత సమానత్వం అని ఆయన తేలిపారు…

ద్రృష్పాచారాలు #BRS పార్టీ స్వాస్తి పలకాలని ఆయన కోరారు…