యాదాద్రి భువనగిరి జిల్లా:
గుండాల లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ…
భారతదేశం మొత్తంలో నీటి వనరులు పడిపోయాయి…తెలంగాణలో మాత్రం నీటి మట్టం అద్భుతంగా ఉన్నది.. ..
కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు మూర్ఖులు.
50 ఏళ్ళు పరిపాలించి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు.కనీసం నీళ్లు తేలేదు..
24 గంటల కరెంటు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్.
కాంగ్రెస్ పాలిస్తున్న చత్తీస్గర్ లో 5 గంటల కరెంటు మాత్రమే …
మోటార్లకు మీటర్లు పెడితే కేంద్రం 30 వేల కోట్లు ఇస్తా అంటుంది.. కానీ కెసిఅర్ దానికి ఒప్పుకోరు ఆని తెలిసి కుట్రలు పన్నుతున్నారు…
కేసీఆర్ దయవల్ల ఊర్లు బాగుపడ్డాయి..
కేసీఆర్ ఇస్తున్న పెన్షన్ వల్ల గ్రామాల్లో వృద్దులకు గౌరవం పెరిగింది.. వికలాంగులకి ఎంతగానో ఆసరా అవుతుంది…
సుపరిపాలనకు నాడు ఎన్టీఆర్ బీజం వేస్తే,
నేడు దాన్ని కేసీఆర్ పరిపూర్ణం చేశాడు.
కాంగ్రెస్ వాళ్లు రాష్ట్రాన్ని సగం నాశనం చేస్తే,బిజెపి వాళ్ళు పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నారు.
నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వస్తే అంధకారం వస్తుంది అన్నాడు..కిరణ్ కుమార్ రెడ్డి ఏమో కరెంటు తీగల పై బట్టలు ఆరవేసుకోవాలి అన్నాడు… నేడు రెప్పపాటు కూడా కరెంటు కటింగ్ లేకుండా నాణ్యమైన కరెంటుని అందిస్తున్నాం..
ఉచిత కరెంటు,రైతు బంధు కోసం సరిహద్దు రాష్ట్రాల రైతులు గుంట స్థలం కొనుక్కుంటున్నారు.
కేసీఆర్ ను విమర్శించడానికి కాంగ్రెస్ వాళ్ళకి సిగ్గు ఉండాలి…