మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రయాణిస్తున్న హెలిక్యాప్టర్లో ఇంధన సమస్య…!..యాదాద్రిలో టెంపుల్ సిటీ లో లెండ్ చేసిన హేలికాప్టర్…… . …. ….

యాదాద్రి…..
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లో ఇంధన సమస్యతో యాదాద్రి జిల్లాలో నిలిపివేయడం జరిగింది.. ముందుగానే గమనించడంతో తప్పిన ప్రమాదం…
యాదాద్రిలో టెంపుల్ సిటీ హెలీ
ప్యాడ్ వద్ద ఇంధన సమస్యతో ఆగిన హేలికాప్టర్……

మహబూబాబాద్ నుండి హైదరాబాదు వెళ్తున్న హెలిక్యాప్టర్……

యాదాద్రి పెద్దగుట్టపై 20 నిమిషాల పాటు ఆగిన హెలిక్యాప్టర్…….

హెలిక్యాప్టర్లో ప్రయాణిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు….

ఇంధనం నింపుకొని తిరిగి హైదరాబాద్ వైపు వెళ్లిన హెలికాప్టర్…