రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాజిటివ్ ఓటింగ్ జరుగుతుంది..మంత్రి హరీష్ రావు ..

సిద్దిపేట జిల్లా:సిద్దిపేట భారత్ నగర్ అంబిటస్ స్కూల్ లోనీ మాడల్ పోలింగ్ బూత్ నెం114 లో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకొన్న మంత్రి హరీష్ రావు…

ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతు..

– రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాజిటివ్ ఓటింగ్ జరుగుతుందని..

– ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రజలు ఉత్సహకంగా పాల్గొంటున్నారు..

– గతంలో కంటే పోలింగ్ మెరుగ్గా ఉంది..

– రాష్ట్రం ఎవరి చేతుల్లో సురక్షితంగా ఉంటుందో, బాగుంటుందో మేధావులు, విద్యావంతులు ఆలోచించి ఓటు వేయాలి..

– ఓటు అనేది 5 సంవత్సరాల భవిష్యత్ నిర్ణయించేది..

– పట్టణ ప్రాంత ప్రజలు ఓటింగ్ లో పాల్గొనేందుకు ముందుకు రావాలి

– కొంత మంది పరిధి దాటి మాట్లాడుతున్నారు..

– నాగార్జున సాగర్ ఇష్యూ పై దానిపై పోలింగ్ ముగిశాక మాట్లాడుతా…