18 వెల కోట్లకు అమ్ముడు పోయిన రాజగోపాల్ రెడ్డి కి బుద్ది చెప్పాలి… మంత్రి హరీష్ రావు.

నల్గొండ జిల్లా…

మునుగోడు నియోజకవర్గం…
……
నాంపల్లి..లో
మంత్రి హరీష్ రావు..మాట్లాడుతు…
.
భగీరథ ద్వారా ఇంటింటికి నదీ జలాలను అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట అందరూ నడవాలి…..TRS ను ఆశీర్వదిస్తే సాగు ప్రాజెక్టు లను పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తాం….18 వెల కోట్లకు అమ్ముడు పోయిన రాజగోపాల్ రెడ్డి కి బుద్ది చెప్పాలి….
TRSని గెలిపిస్తే
మహిళా భావనాలను నిర్మిస్తాం…..
గ్యాస్ , పెట్రోల్ ధరలను పెంచి బీజేపీ సామాన్యుల జీవితాలను ఛిద్రం చేసింది..
బోర్ బావులకు మిటార్లు పెట్టమని బీజేపీ లెటర్ పంపింది..అన్నదాతలు జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి…మునుగోడు ఎన్నికల్లో బీజేపీ గువ్వ గువ్వుమనేలా తిర్పు ఇవ్వాలి…..
ఆసరా పెన్షన్ లను అందిస్తూ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంట్లో దేవుడిలా నిలిచారు……
ఆసరా పెన్షన్ లను అందించి,వృద్ధుల ఆత్మ గౌరవాన్ని పెంచారు ముఖ్యమంత్రి…..
మోసపోతే గోస పడుతాం…
ప్రజలారా జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి…
వడ్లు కొనమంటే చేతకాని దద్దమ్మలు బీజేపీ వాళ్ళు……
తెలంగాణ ప్రజలను నూకలు తినమని చెప్పి అవమానించిన బీజేపీ వాళ్ళ తోకలు కట్ చేయాలి… తరిమేయాలి……
ఉచితాలు వద్దు అని చెప్తున్న బీజేపీ ని రాజకీయంగా సమాధి చేయాలి…
కాంగ్రెస్ కు ఓటేస్తే మురిగి పోతుంది….
ప్రజల ఆత్మ గౌరవం గెలవాలంటే TRS ని భారీ మెజారిటీతో గెలిపించాలి……….
MLA లను వందల కోట్లతో కొనాలని చూసారు..
కేసీఆర్ దెబ్బ కొడితే బీజేపీ దిమ్మ తిరిగింది..
దెబ్బకు ఢిల్లీ పెద్దలు ముఖం చాటేశారు…
బీజేపీ మధ్య దళారులు చంచల్ గూడ జైల్లో వున్నారు…..
ఢిల్లీ అహంకారాన్ని అణిచి వేయాలి…
తెలంగాణ సాధించిన మహానుభావుడు మన కేసీఆర్….
మునుగోడు లో TRS భారీ మెజారిటీతో గెలుస్తున్నది…
నవంబర్ 6 నాడు TRS పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది…
………….