సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది పని తీరు అద్భుతం… మంత్రి హరీష్ రావు..

….
…..
సూర్యాపేట జిల్లా…..
R9TELUGUNEWS.COM
సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన 20 పడకల SNCU నవజాత శిశు చికిత్స కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసిన
మంత్రులు హరీష్ రావు..
జగదీష్ రెడ్డి....అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం..పాల్గొన్న MP లింగయ్య యాదవ్
MLA లు గాదరి కిషోర్ కుమార్, మల్లయ్య యాదవ్…ఆసుపత్రిల మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్,,
ZP చైర్ పర్సన్ గుజ్జ దీపికా , వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ.. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి,,ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డి….trs రాష్ట్ర కార్యదర్శి YV..
మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్,
వ్యవసాయ కమిటీ ఛైర్మన్ ఉప్పల లలిత ఆనంద్,,తదితరులు పాల్గొన్నారు….ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీష్ రావు…..మాట్లాడుతు…….
……సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో లో 20 పడకల నవ జాత శిశు చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం…..
అల్ రెడి ఇక్కడ 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రం అద్భుతమైన సేవలు అందిస్తున్నది….
పైసా ఖర్చు లేకుండా ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ఇక్కడ అందిస్తున్నాం…..
….
సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి ఆంధ్ర ప్రాంతము నుంచి కూడా ప్రజలు వచ్చి వైద్యం పొందుతున్నారు….
ఇది మనందరికీ గర్వ కారణం…
……
సూర్యాపేట ఆసుపత్రిలో 100 మంది వైద్యుల బృందం బాగా పని చేస్తున్నారు.వారికి అభినందనలు..పూర్తిగా ఉచితంగా సేవలు అందిస్తున్నము…

ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ముందు చూపుతో ఏర్పాటు చేస్తున్న దవాఖానాలు పేదలకు సంజీవినీల పని చేస్తున్నాయి….

మంత్రి జగదీష్ రెడ్డి పట్టుబట్టి సూర్యాపేట కి మెడికల్ కాలేజీ ని రప్పించారు.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు నల్గొండ అంటే ఎంతో ప్రేమ అందుకే నల్గొండ కి, సూర్యాపేట కి రెండు మెడికల్ కాలేజీలను మంజూరు చేశారు… సూర్యాపేట లో మెడికల్ కాలేజీ నూతన భవనాలు పూర్తి కావొచ్చాయి..మరో మూడు నెలల్లో మెడికల్ కాలేజీ భవనాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారు…..ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు వున్నారు….అయిన ఫలితం శున్యం….వారు జిల్లా కు చేసింది ఏమి లేదు.. సమైక్య పాలనలో మెడికల్ కాలేజీ కోసం చేయని ఆందోళన లు, ధర్నాలు లేవు.. చిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కోసం కూడా పెద్ద యుద్ధం చేసినా సమైక్య పాలకులు ఏర్పాటు చేయలేదు…… ఇవ్వాళ ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ లో 18 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు…
తద్వారా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రజల ముంగిటకు వచ్చాయి…..
వెయ్యి కోట్లతో నల్గొండ లో, సూర్యాపేట లో రెండు మెడికల్ కాలేజీలను నెలకొల్పిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది….
నల్గొండ లో,సూర్యాపేట లో 1800 పడకల సామర్థ్యం గల అత్యాధునిక ఆసుపత్రి భవనాలను కూడా నిర్మిస్తున్నాం…
మంత్రి జగదీష్ రెడ్డి విజ్ఞప్తి మేరకు నల్గొండ లో 5 డయాలసిస్ మిషిన్లు, సూర్యాపేట లో మరో 5 డయాలసిస్ మిషిన్లు మంజూరు చేస్తున్నా….
ఇక నుంచి 3 షిఫ్ట్ లాల్లో 24 గంటలు కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తాం…మంత్రి జగదీష్ రెడ్డి విజ్ఞప్తి మేరకు
సూర్యాపేటకు పార్థివ దేహ వాహనం మంజరు చేస్తున్నా….
అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న రాష్టాల్లో తెలంగాణ దేశంలోనే 3 వ స్థానం లో నిలిచింది….. ఈ విషయాన్ని కేంద్ర నీతి ఆయోగ్ సంస్థ నే వెల్లడించింది అన్నారు హరీష్ రావు..