జానారెడ్డిపై తీవ్రస్ధాయిలో మండిపడ్డ మంత్రి జగదీష్ రెడ్డి….

నల్లగొండ జిల్లా .
…..
హలియా……..

మాటల్లో, ప్రజ సమస్యల పరిష్కారంలో పెద్దరికం ఉంటాలి,.,,,
వయస్సు లో కాదు…
జానానారెడ్డి 35 ఏళ్ళ రాజకీయ జీవితంలో చేసిన నిర్వాకం ప్రజలందిరికి తెల్సు…
జానారెడ్డి తనకు తాను పెద్ద నాయకున్ని అని ఉహించుకుంటున్నడు…..
2018 లోనే సాగర్ ప్రజలు జానారెడ్డికి సరైన సమాధానం చెప్పి ఇంటికి పంపిండ్రు…..జానారెడ్డి గుర్తుంచుకోవాలి….
కాంగ్రేస్ నాయకులు జిల్లాను ఏ విధంగా బ్రష్టు పట్టించారో , ఏ విధంగా ఫ్లోరైడ్ మహమ్మారి జిల్లా మెత్తం విస్తరించేలా చేసారో జిల్లా ప్రజలకు మెత్తం తెల్సు…..
60 ఏళ్ళ కాంగ్రేస్ పాలనలో చేసిన నిర్వాకాన్ని, ఈ ఆరున్నర ఏళ్ళలో సీఎం కెసీఆర్ నాయకత్వంలో చేసిన అభివ్రుద్దిని చర్చించేందుకు ప్రతి టిఆర్ యస్ కార్యకర్త సిద్దంగా ఉన్నరు….

చర్చకు సిద్దం అంటె జానారెడ్డి వెనకడుగు వేస్తున్నడు…నా స్దాయిలో వాళ్ళు లేరు అని బుకాయిస్తున్నడు…..

జానారెడ్డిపై నిప్పులు కురిపించిన మంత్రి జగదీష్ రెడ్డి….
…………..

టిఆర్ యస్ హయంలో జరిగిన అభివ్రుద్దికి సిద్దమా అంటె జానారెడ్డి కుంటి సాకులు చెప్తూ వెనకడుగు వేస్తున్నడని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి….. నాగార్జున సాగర్ నియోజికవర్గంలోని హలియలో నిర్వహించిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన జగదీష్ రెడ్డి కాంగ్రేస్ నేత జానారెడ్డిపై ఫైర్ అయ్యారు….జానారెడ్డి తనకు తాను పెద్ద నాయకున్ని అని అనుకుంటున్నడని,, 2018 ఎన్నికల్లో సాగర్ ప్రజలు ఓడించి ఇంటికి పంపిన విషయాన్ని జానారెడ్డి మర్చిపోయారని ఎద్దెవ చేశారు…… 60 ఏళ్ళ కాంగ్రేస్ పాలనలో జిల్లా అధోగతి పాలైందని అన్నారు…. కాంగ్రేస్ నాయకులు చేసిన నిర్వాకం వల్లనే జిల్లా ప్రజలు ఫ్లోరైడ్ బారిన పడి జీవచ్చవాల్లా మారిపోయారని , కరువు కోరల్లో పడి ప్రజలు విల విలలాడి పోయారని అన్నారు….. ముఖ్యమంత్రి కెసీఆర్ నాయకత్వంలో ఈ ఆరున్నర ఏళ్ళలో జరిగిన అభివ్రుద్దిపై ప్రతి ఒక్క టిఆర్ యస్ కార్యకర్త చర్చించేందుకు సిద్దాంగా ఉన్నరని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు……. చర్చకు రాకుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్న జానారెడ్డి తన నియోజికవర్గంలో రాజవరం ముదిమాణిక్యం మేజర్ ల కింద ఇన్నాళ్ళు ఎందుకు సాగు నీరు అందలేదో పంట పొలాలకు సమాధానం చెప్పల్సిన అవసరం ఉందని అన్నారు…………..ఇక కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్రోల్ డిజీల్ గ్యాస్ ధరల్ని విపరీతంగా పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నదని ,, మద్యతరగతి ప్రజలు జీవించలేని పరిస్దితిని మోదీ తీసుకువచ్చారని అన్నారు…..ఈ కార్యక్రమంలో ఎంపి లింగయ్య యాదవ్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్ళ పల్లి రవీందర్ రావు,, రైతు బంధు సమితి జిల్లా అద్యక్షుడు రాంచంద్ర నాయక్, నియోజికవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు……………………