కోర్టు స్టే లతో అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదు… అన్ని రంగాల్లో దేశంలో నెంబర్ వన్ తెలంగాణ…. మంత్రి జగదీష్ రెడ్డి..

*సూర్యాపేట జిల్లా..*

హుజుర్ నగర్ nsp కాంప్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కి శంకుస్థాపన చేసిన

మంత్రి జగదీష్ రెడ్డి,.
ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి…

*మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..*

హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు ఏడున్నర కోట్ల తో మాంసాహార శాకాహార ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ప్రారంభోత్సవం నిర్వహణ జరిగింది…

పట్టణ పల్లె అనే తేడా లేకుండా తెలంగాణ రాష్ట్రంలో సీఎం కెసిఆర్ నేతృత్వంలో అభివృద్ధి జరుగుతుంది…

దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోంది…

తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే పోటీ… ఏ రాష్ట్రం కూడా తెలంగాణలో పోటీ పడలేక పోతుంది…

పల్లెలకు వెళ్లి చూస్తే వైకుంఠదమలు,, పల్లె పకృతి వనాలు… ఇంటింటికి మిషన్ భగీరథ నీరు, గ్రామాలు కనిపిస్తాయి..

ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ ముందే ఉంటుంది…

రైతులకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించడంలో, రహదారుల విషయంలో, ముందుచూపుతో ఆలోచించిన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్…

మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ ముందుచూపుతో పల్లె పట్టణం అనే తేడా లేకుండా అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి…

కరోనా కాలంలో ప్రపంచమంతా కూడా అతలాకుతలం అవుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు లో ఎక్కడా కూడా వెనుకంజ వేయలేదు…

వివిధ దేశాల్లో అవలంబిస్తున్న పద్ధతులను చూసి వచ్చిన అదే తరహాలో యువ నాయకులు కేటీఆర్ , తెలంగాణలో అవలంబించాల్సిన పద్ధతులను కూడా సూచనలు ఇస్తున్నారు…

హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా గత రెండున్నర సంవత్సరాల నుండి ఎమ్మెల్యే సైదిరెడ్డి గెలుపు నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది..

అభివృద్ధిని నచ్చని కొందరు వ్యక్తులు, అభివృద్ధికి అడ్డుపడేలా కోర్టులో తేలు తెచ్చి అభివృద్ధిని అడ్డుకుంటున్నారు..

వారి అభివృద్ధి చేయరు చేసేవారిని చేయనివ్వరు…

ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరు అభివృద్ధి చేస్తున్నారు ఎవరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు..

అభివృద్ధిలో మాత్రమే పోటీ పదండి ఆటంకాలు కాదు..

కేసులు వేసి రోడ్లన్నీ ఆఫీసు భవనాలు అని అడ్డుకోవడం సమంజసం కాదు…
ఇంత దుర్మార్గమైన చర్యలు చేపట్టడం సరైన పద్ధతి…

*ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ* ..

హుజూర్ నగర్ నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తుంటే కావాలని కొందరు మతిభ్రమించి తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఎంపీ స్థాయి వ్యక్తికి ఇలా చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు..

ఏ పని మొదలు పెట్టినా సైదిరెడ్డి కి ఎక్కడ పేరు వస్తుందో అని ఆ పనిని అడ్డుకునేలా కోర్టులలో స్టేలు తీసుకురావడం జరుగుతుందని…

తనపై వ్యక్తిగత కక్ష ఉంటే తన పైన తీసుకోవాలని అభివృద్ధికి ఆటంకం కలిగించి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు అని తెలిపారు…