నల్లగొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఅర్..మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

*నల్లగొండ:-*

*🔹మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లడుతూ….

నల్లగొండజిల్లాకు కేసీఆర్ చేసింది ఏమీ లేదు..

నల్లగొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఅర్..

కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్గొండ రావాలి..

ఎస్ఎల్బిసి ని కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానన్న కేసీఆర్ మాట తప్పాడు..

సభలో నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పాకే కేసీఆర్ ప్రసంగించాలి..

కేసీఆర్ మాట తప్పడం పై నల్గొండ టౌన్ లో సభ రోజు వినూత్న నిరసన చేస్తాం..

కేసీఆర్ కోసం కుర్చీ ,పింక్ టవల్ ఎల్ ఈడి స్క్రిన్ ను పోలీసు పర్మిషన్ తో పెడతాం..

రాష్ట్ర బడ్జెట్ ప్రజా యోగ్యమైంది..

కేఆర్ఎంబి ఫైళ్ల పై సంతకం పెట్టిందే కేసీఆర్, హరీష్ రావు..

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఎవరికి లేదు..

బిఆర్ఎస్ ప్రభుత్వ అప్పులకు కూడా బడ్జెట్ కేటాయించాం..

కాళేశ్వరం మేడిగడ్డపై చర్చా వేదికలో అందరూ పాల్గొనాలి..