మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఎంఐఎం కార్యకర్తల నుంచి నిరసన సెగ..

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy)..
వీడియో లింక్ క్లిక్ చేయండి.. వీడియో చూడండి..
https://youtu.be/Q2ThRrr1eF8?si=EaROWbo4AkWgGuIT
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఎంఐఎం కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. నల్గొండలో ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని తిరుగుపయనమవగా.. ఆయనను మజ్లిస్ కార్యకర్తలు అడ్డుకుని.. సీఏఏపై అభిప్రాయం ప్రకటించాలని కోరారు. దీనిపై తాను తర్వాత మాట్లాడతానని కోమటిరెడ్డి వారికి నచ్చజెప్పాలని చూశారు. ఈ క్రమంలో మంత్రికి, ఆందోళనకారులకు వాగ్వాదం జరిగింది. దీంతో వారు కోమటిరెడ్డి డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు.. అటు కాంగ్రెస్ నాయకులు సైతం జై కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటు నినాదాలు చేశారు…. దింతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి… వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఎంఐఎం నేతలను అరెస్ట్ చేయడం జరిగింది…. దీంతో సహనం వ్యక్తం చేసినా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..