చంద్రబాబు ఇలాంటి మరెన్నో కేసులు ఎదుర్కోవాలి.. మంత్రి పెద్దిరెడ్డి.

బాబు ఆరోగ్యంగా ఉండాలి.. ఇలాంటి మరెన్నో కేసులు ఎదుర్కోవాలి:మంత్రి పెద్దిరెడ్డి..

*విజయవాడ.. బాబు అవినీతి వ్యవస్థను కోర్టు బోను ఎక్కించడం ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమైందని విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేస్తే ప్రజలు రోడ్లమీదకు రావట్లేదని స్వయంగా అచ్చెన్నాయుడు టెలి కాన్ఫరెన్స్ పెట్టి బాధపడుతున్నాడు. టీడీపీ బంద్‌కు పిలుపునిస్తే హెరిటేజ్ కూడా మూతపడలేదు.అని చెప్పకొచ్చారు..