బండి సంజయ్ మాటలు వింటే విడ్డూరంగా ఉంది.. తండాలో సంత్ సేవాలల్ గుడి కడతాం అంటున్నరు..దానికంటే ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో గిరిజన భవన్ ఏర్పాటు చేయాలి… మంత్రి సత్యవతి రాథోడ్…

*సూర్యాపేట జిల్లా..*

హుజూర్ నగర్ లో బంజారా భవన్ ప్రారంభించి ఆనంతరం శ్రీశ్రీశ్రీ సంతు సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్.. ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్.. ఎమ్మెల్యే శానంపుడి సైదిరెడ్డి… తరువాత మేళ్లచెరువు శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఎద్దుల పందాల కార్యక్రమంలో పాల్గొని వీక్షించారు…

మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతు..

సిఎం కెసిఅర్ ప్రస్తుత తరానికి సేవలల్..

హైద్రాబాద్ నడబొడ్డున గిరిజన భవన్ ఎర్పాటు చేసినా ఘనత సీఎం కేసీఆర్ ది..

తండాలను పంచాయతీలుగా చేసినా ఘనత సీఎం కేసీఆర్ ది…

ఈ ఏడాది గిరిజన తండాలకు 2000కోట్లతో అభివృధి చేస్తున్నారు..

గిరిజనులకు త్వరలో పోడు భూములను సీఎం కేసీఆర్ అందిస్తారు.

BRS ప్రభుత్వము, సీఎం కేసీఆర్ అధికారంలో వచ్చినా తరువాత గిరిజనులు గర్వంగా తలేతుకొని జీవిస్తున్నారు…

కేంద్రంలో 70ఏళ్లు ఏలిన పార్టీలకు గిరిజనులకు రిజర్వేషన్ ఇచ్చి….

సిఎం కెసిఅర్ రాష్ట్రం ఏర్పాటు చేసి 7ఏళ్ల లోపే గిరిజనులకు రిజర్వేషన్ ఇచ్చారు..

తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా నిర్వహిస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది..

డిల్లీ లొ కూడా హైద్రాబాద్ తరహాలో గిరిజన భవన్ ను బీజేపీ ఎర్పాటు చెయ్యాలి..

కాంగ్రెస్, బిజేపి పార్టిలు ఎప్పుడూ అయ్యన గిరిజనులను పటించుకున్నరా…

నేడు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు…

ఎమీ చేశారు ఆన్ని ఈరొజు వారు brs పై విమర్శలూ చేస్తున్నరు..

హుజూర్ నగర్ లో జిల్లా లో ఎక్కడా లేని విధంగా గిరిజన భవన్ ఏర్పాటు చేయటం జరుగుతుంది…

ఉపఎన్నికలలొ ఎమ్మెల్యే గా సైదిరెడ్డి ని గెలిపిస్తే సీఎం కేసీఆర్ ఎమీ చేస్తాను ఆన్ని హమిలు ఇచ్చారో అది అన్నీ కుడా చేసి చూపించారు…

సిఎం కెసిఅర్ మాట ఇస్తే దాని తప్పరు….

బిజేపి పార్టి కి దైర్యం ఉంటె… కేంద్రంలో గిరిజనులకు రిజర్వేషన్లు పెట్టాలి..

అంగన్వాడి లొ వృద్ధులకు రిటైర్మెంట్ కల్పించే అవకాశం పై సీఎం కేసీఆర్ ఎంతగానో ఆలోచిస్తున్నారు..

కేంద్ర ప్రభుత్వం కనీసం వృద్ధ అంగన్వాడి ఎలా చేద్దాం ఏం చేద్దాం అనే ఒక సోయ కూడా లేకుండా పోయింది..

అంగన్వాడి సంబంధిత జీతాలలో కేంద్రం గతంలో 90శాతం భరిస్తే…

రాష్ట్ర ప్రభుత్వం పది శాతం మాత్రమే భరించేది కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 90% భరిస్తుంటే కేవలం 10 శాతం మాత్రమే కేంద్ర ప్రభుత్వం బరిస్తుంది..

ఇంత దిగజారుడు కేంద్ర ప్రభుత్వాన్ని మనం ఎప్పుడు ఎక్కడ చూడలేం..బండి సంజయ్ మాటలు వింటే విడ్డూరంగా ఉంది.. తండాకి సంత్ సేవాలల్ గుడి కడతాం అంటున్నరు…..

దానికంటే ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో గిరిజన భవన్ ఏర్పాటు చెయ్యాలని డైమండ్ చేస్తున్నాం..