వామపక్ష పార్టీల మద్దతుతో అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్న సమ్మె సరైంది కాదని… అంగన్వాడి ఉద్యోగులకు రూ. 13 వేలు గౌరవ వేతనం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం.మంత్రి సత్యవతి రాథోడ్. …
నల్గొండ జిల్లా…
దామరచర్ల మండలం లో గిరిజనుల ఆరాధ్య దైవం కల్లేపల్లి మైసమ్మ తల్లిని సందర్శించుకుని మొక్కులు చెల్లించిన గిరిజన/ మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.
దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి సత్యవతి రాథోడ్.
వామపక్ష పార్టీల మద్దతుతో అంగన్వాడి కార్యకర్తలు చేస్తున్న సమ్మె సరైంది కాదని… అంగన్వాడి ఉద్యోగులకు రూ. 13 వేలు గౌరవ వేతనం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అన్నారు.
గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించకుండా అంగన్వాడీలు సమ్మె చేయడం సరికాదని…
అంగన్వాడి ఉద్యోగులు వెంటనే సమ్మని విరమించి ప్రభుత్వంతో చర్చలకు రావాలని పిలుపునిచ్చారు.