మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ అంశంలో కేసు నమోదు చేయాలని ఆదేశించిన ప్రజా ప్రతినిధుల కోర్టు..!
*మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయమని ఆదేశాలిచ్చిన ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయకుమార్ నస్పెన్షన్…
*మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ అంశంలో కేసు నమోదు చేయాలని ఆదేశించిన ప్రజా ప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి జయకుమార్..
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు వివరాలు పేర్కొని ట్యాంపరింగ్ కి పాల్పడ్డారు అనే ఫిర్యాదుపై మహబూబ్ నగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తోపాటు మరో ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ కి సహకరించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నరు..