మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రెస్ నోట్…

చతీస్గడ్..

జూలై 28 నుండి ఆగస్ట్ 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండి అంటూ మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ విడుదల..

భారత విప్లవకారులు మహోపాధ్యాయులు..

మావోయిస్టు పార్టీ సంస్థాపక నాయకులు కామ్రేడ్ చారు ముజుందార్ 50వ వర్ధంతి కామ్రేడ్ కన్హాయ్ చటర్జీ 40వ వర్ధంతిలను..

గొప్ప విప్లవ స్ఫూర్తితో విప్లవ సంకల్పంతో నిర్వహించాలని..

భారత నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని పురోగమింపజేసే లక్ష్యంతో శత్రువు వ్యూహాత్మక ”
“సమదాన్ ప్రహర్ ” దాడిని ఓడించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపు..

మావోయిస్టు పార్టీకి సంబంధించిన అన్ని కేడర్లవారు ఈ వర్ధంతులను ఘనంగా నిర్వహించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ లేక విడుదల.