సూర్యాపేట జిల్లా,
కోదాడ.
మునగాల (మం) నర్సింహులగూడెం సీపీఎం పార్టీ సర్పంచ్ జూలకంటి పులిందర్ రెడ్డి హత్య కేసులో ఆరుగురు వ్యక్తులకు జీవిత ఖైదీ శిక్ష విదించిన కోర్టు…
2014 జనవరి 30న జరిగిన హత్యకు నేడు కోర్టు తుది తీర్పు…
శిక్ష విధించిన వారిలో జలీల్ అనే వ్యక్తి ఇప్పటికే మరణించగా ఐదుగురికి శిక్ష వేసినట్టు కోర్టు ఆదేశాలు జారీ… దీంతో
నరసింహుల గూడెం కొంత సమస్య ఆత్మక ప్రాంతం కావడంతో కోర్టు తీర్పు నేపథ్యంలో నర్సింహుల గూడెం గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మోహరించిన పోలీసు బలగాలు…