ఆర్కే అంత్యక్రియల ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ..

ఆర్కే అంత్యక్రియల ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ….

తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఆర్కే అంత్యక్రియలు పూర్తి…

పామేడు-కొండపల్లి సరిహద్దు ప్రాంతాల్లో ఆర్కే అంత్యక్రియలు.

అంత్యక్రియలకు భారీగా హాజరైన మావోయిస్టులు….

మావోయిస్టు లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి…

ఆర్కే మృతదేహంపై ఎర్ర జెండా ఉంచి నివాళులు అర్పించిన మావోయిస్టులు…