పారామెడికల్ కోర్సులకు కాళోజి హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్..

పారామెడికల్ కోర్సులకు కాళోజి హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్..

పారామెడికల్ కోర్సులలో అడ్మిషన్లు కోరుతూ కాలోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. బీఎస్సీ నర్సింగ్, పీబీబీఎస్సీ నర్సింగ్‌, బీపీటీ , బీఎస్సీ ఎంఎల్‌టి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 18వ తేదీ నుంచి 27 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు కాళోజి హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in లో చూడాలని కోరింది