కాంపిటేషన్ ఎగ్జామ్ కి మెటీరియల్..

🆂🆃🆄🅳🆈 🅷🅾🅼🅴 🅼🅱
🄳🄰🄸🄻🅈 🄿🅁🄰🄲🅃🄸🄲🄴 🅃🄴🅂🅃 🄰🄻🄻 🄸🄽 🄾🄽🄴 🄶🄺-..
*31-01-2021*
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
1.యూనైటెడ్ కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ తాజా నివేదిక ప్రకారం క్రీంది వానిలో *ఏ జిల్లాలు తీవ్ర కరువు పీడిత ప్రాంతాలుగా మారాయి ?*

1).మహబూబ్ నగర్          
2).నల్లొండ
3).గుంటూరు                      4).కర్నూల్

1).1,2 మాత్రమే                 2).2,3,4 మాత్రమే
3).1,2,3 మాత్రమే             4).పైవన్నీ

*జ.4*

2. రాజ్యాంగపరంగా *ఎవరికీ స్పష్టమైన విచక్షణధికారాలు లేవు ?*

1).రాష్ట్రపతి            
2).ప్రధానమంత్రి
3).గవర్నర్          
4).కేంద్ర మంత్రిమండలి

*జ.1*

3.గాంధీ భారతదేశంలో నిర్వహించిన *మొదటి సత్యాగ్రహం చంపారన్ సత్యాగ్రహం దేనికి* సంబంధించింది సరైంది గుర్తిచుము?

1). చంపారన్ బీహార లో ఉంది

2). రైతుల భూముల్లో 1/3 నీలి మందు పండించాలనే ‘తీన్ కధియం’ విధానానికి వ్యతిరేకంగా జరిగింది.

3). గాంధీ పోరాట ఫలితంగా ఈ విధానం రద్దు అయ్యింది.

4).పైవన్నీ

*జ.4*

*4.అతిపెద్ద సజీవ పక్షి*

1).డేగ    2).ఆస్ట్రిచ్     3).కివి   4).పెంగ్విన్

*జ.2*

5.భూమికి క్షితిజ సమాంతరంగా *కదిలే వాయు అణువుల సమూహాన్ని ఏమంటారు?*

1).పవనం      2).ప్రవాహం  3).పీడన ప్రవణత  4).ఏది కాదు

*జ.1*

6.కోటి సహాసంబంధం *గుణకము యొక్క* అవధులు ?

1.(0,1)     2.(-1,0)  3).(-1,1)  4).ఇవేవీ కావు

*జ.3*

7.క్రీంది వాటిని జతపరుచుము ?

1).దూద్ సాగర్     (    ) 1).మండోవి

2).కపిల్ ధారా       (    ) 2).నర్మదా

3). హెుగ్నాకల్      (    ) 3).కావేరి

4).జోగ                   (    ) 4).షరావతి

1). 1-4, 2-3, 3-2, 4-1

2). 1-1, 2-2, 3-3, 4-4

3). 1-4, 2-3, 3-1, 4-2

4).1-1 ,2-2, 3-4, 4-3

*జ.2*

8. 3:9       ::    9: ?

1).729    2).81     3).27      4).100

*జ.2*

*9. 2 పెన్నులు, 3 పెన్నిళ్లు కలిపి ఖరీదు Rs.86. 4పెన్నులు, ఒక పెన్నిలు కలిపి ఖరీదు Rs.112 . పెన్ను ఖరీదు, పెన్నిల్ ఖరీదు ఎంత ?*

*జ.పెన్ను ఖరీదు Rs 25 , పెన్నిల్ ఖరీదు Rs 12*

*10. ‘తెలంగాణ తల్లి’ విగ్రహానికి రూపకల్పన చేసిన శిల్పి ఎవరు?*

*జ.బి.వి.ఆర్.చారీ*

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯