Mic TV సంక్రాంతి పాట విడుదల..

Mic TV సంక్రాంతి పాట విడుదల……

Mic TV సంక్రాంతి పండుగ 2021 పాట విడుదల చేయటం జరిగింది…. ఈ పాటను ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ మైక్ టీవి పాటకు మంచి క్రేజ్ ఉంటుంది… యశ్ పాల్ వ్రాయగా… కనకవ్వ, బేబీ, గోపాల్ ఆలపించారు… సంగీతం రోని అడమ్స్ ఆడించారు…. పాట ఆద్యంతం పల్లెటూరు బ్యాక్ గ్రౌండ్ తొ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటంతో వివెర్స్ ను ఆకర్షిస్తుంది..
https://youtu.be/Z-za83UfDYA.