రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చినపుడు తెలంగాణ అబివృద్ది చూసి కళ్ళు తెరుచుకుంటాయి – అసదుద్దీన్ ఒవైసి
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చినపుడు తెలంగాణ అబివృద్ది చూసి కళ్ళు తెరుచుకుంటాయి – అసదుద్దీన్ ఒవైసి
40 ఏళ్ళు అధికారంలో ఉండి అమేథీని ఎంత అబివృద్ది చేసుకున్నారు?…
9 ఏళ్లలో తెలంగాణ అమేథీ కంటే ఎక్కువ అబివృద్ది చెందింది… రాహుల్ గాంధీ పర్యటనలో కాళేశ్వరం నీళ్లు, నీళ్లతో కాలువలు, పైప్‌లలొ నీళ్లు కనిపిస్తాయి, అభివృద్ది కనిపిస్తది – అసదుద్దీన్ ఒవైసి..
వయనాడ్ నుంచి కాకుండా ఈ సారి హైదరాబాద్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గతంలో పోటీ చేయాలని పిలుపునిచ్చారు. “వయనాడ్ నుంచి కాదు హైదరాబాద్ నుండి తలపడు అని ఓవైసీ కేరళలోని రాహుల్ గాంధీ లోక్‌సభ నియోజకవర్గాన్ని ప్రస్తావిస్తూ అన్నారు. “మీరు [రాహుల్ గాంధీ] పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తూ ఉంటారు, గ్రౌండ్ లోకి వచ్చి నాకు వ్యతిరేకంగా పోరాడండి.
హైదరాబాదులో జరుగుతున్న అభివృద్ధిని చూసి రాహుల్ గాంధీకి దిమ్మతిరిగేలా ఉందంటూ అన్నారు….. ఆయన చేసే పాదయాత్రలో ప్రతి అడుగులో తెలంగాణ అభివృద్ధి కనిపిస్తుందని అన్నారు..