ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కీలక వ్యాఖ్యలు చేసినా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య …

నల్గొండ జిల్లా

నకరికల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే చిలుమర్తి లింగయ్య ప్రెస్ మీట్
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కిలక వ్యాఖ్యలు…

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వలాభం కోసమే దళితులను తప్పుదోవ పట్టిస్తున్నాడు..

ఇప్పుడిప్పుడే ఆర్ధికంగా ఎదుగుతున్న దళిత సమాజంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అలజడులు సృష్టిస్తున్నాడు..

మహనీయులు బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లలను అనుభవిస్తూ ప్రభుత్వ సొమ్మును దోచుకున్న చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దే..

ప్రభుత్వ ఉద్యోగి పేరుతో అక్రమంగా వేలకోట్లు సంపాదించిన చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ది..
రాజకీయ మనుగడ కోసమే దళిత యువకులను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెచ్చగొడుతున్నాడు..

విద్యావంతుడువి, సీనియర్ అధికారివి అయిండి నిజనిర్ధారణ లేకుండా నిరారధమైన ఆరోపణలు చెయ్యడం విడ్డూరం..

నాపై మరియు నల్లగొండ, తుంగతుర్తి ఎమ్మెల్యేలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలపై మేము బహిరంగ చర్చకు సిద్ధం..

సిబిఐ, ఎసిబి అధికారులతో ఎలాంటి విచారణలనైనా చేయించండి..

రూ. 3500 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు నిందలు వేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై పరువు నష్టం దావా వేస్తాం..

అక్రమ సంపాదన చేసినట్లు ఋజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటా..